రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్

5100 mAh బ్యాటరీ కెపాసిటీతో బుధవారం మార్కెట్లో లాంచ్ అయిన Lenovo P2 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా Flipkartలో ట్రేడ్ అవుతోన్న విషయం తెలిసిందే. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999. లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా జనవరి 12, 13 తేదీల్లో ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే వారికి రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

Read More : రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ కండీషన్‌ను బట్టి...

ఈ ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను Lenovo P2తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.15,000 వరకు మీకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంటుంది.

Paytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లు

రూ.1,999కే లెనోవో పీ2 ఫోన్ మీ సొంతం

ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ లభించినట్లయితే అదనంగా మీరు రూ.1,999 చెల్లిస్తే చాలు లెనోవో పీ2 ఫోన్ మీ సొంతమవుతుంది.

EMI సదుపాయం..

రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

EMI ఆప్షన్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారికి SBI క్రెడిట్ కార్డ్‌ల పై 10% డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. Axis Bank Buzz క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 410 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 2.0 GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,

లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్

ర్యామ్ వేరియంట్స్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 5100 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.ఈ ఫోన్‌తో వచ్చే 24వాట్ రాపిడ్ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల బ్యాటరీ లైఫ్ మీకు లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo P2 up for sale with exchange offers at just Rs.1,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot