4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లెనోవో పీ70

Posted By:

బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ లెనోవో తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్ ‘లెనోవో పీ70'కి సంబంధించి భారత్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ధర రూ.15,999.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లెనోవో పీ70

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫోకస్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (46 గంటల టాక్ టైమ్‌తో).

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లెనోవో పీ70

బ్లాక్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న లెనోవో పీ70 ఫోన్‌ను లెనోవో The Do Store నుంచి ప్రీఆర్డర్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 14 నుంచి షప్పింగ్ ప్రారంభమవుతుంది.

English summary
Lenovo P70 with Octa-Core CPU, 2GB RAM up for Pre-order at Rs 15,999. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot