దమ్మున్న స్మార్ట్‌ఫోన్: లెనోవో పీ780

|

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను సమకూర్చటంలో పలు కంపెనీలు విఫలమవుతున్నాయి. కేవలం కొద్ది కంపెనీలు మాత్రమే ధరకు తగ్గ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో ‘పీ780' పేరుతో బలోపేతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌హ్యాండ్ సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ‘లెనోవో పీ780'ధర రూ.18,869.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఇలా ఉన్నాయి..... 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 5 పాయింట్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఎంటీకే 6589 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్544, 1జీబి ర్యామ్, 4000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 802.11 ఏ/బి/జి/ఎన్, హాట్‌స్పాట్ క్యాపబులిటీ, మైక్రోయూఎస్బీ వీ2.0, యూఎస్‌బి ఆన్ ద గో ఫీచర్, బ్లూటూత్ 3.0, జీఎస్ఎమ్ 900/1800/1900 మెగాహెట్జ్, యూఎమ్ టీఎస్ 900/2100 మెగా హెట్జ్ మరియు ఎఫ్ఎమ్, ఏ-జీపీఎస్, గ్రావిటేషన్, యాంబియంట్ లైట్, సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్.

ఈ ఫోన్‌లోని 10 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

#1 సూపర్ బ్యాటరీ లైఫ్ (Super Battery Life):

#1 సూపర్ బ్యాటరీ లైఫ్ (Super Battery Life):

#1 సూపర్ బ్యాటరీ లైఫ్ (Super Battery Life):

లెనోవో పీ780 కేవలం సింగిల్ చార్జ్‌తో 3 రోజుల బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.. గెలాక్సీ నోట్ 3, ఎల్‌జి జీ2, సోనీ ఎక్స్‌పీరియా జడ్1 డివైజ్‌లలో పొందుపరిచిన బ్యాటరీలతో పోలిస్తే శక్తివంతమైనది.
లెనోవో పీ780 బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాలను పరిశీలించినట్లయితే 3జీ నెట్‌వర్క్ పై 25 గంటల బ్యాకప్, 2జీ నెట్‌వర్క్ పై 43 గంటల బ్యాకప్, 20 రోజుల యాక్టివ్ స్టాండ్ బై సామర్ధ్యం.

#2 క్వాలిటీ మొబైల్ కాలింగ్ అనుభూతులు (Spectacular Call Quality):

#2 క్వాలిటీ మొబైల్ కాలింగ్ అనుభూతులు (Spectacular Call Quality):

#2 క్వాలిటీ మొబైల్ కాలింగ్ అనుభూతులు (Spectacular Call Quality):

లెనోవో పీ780 సౌకర్యవంతమైన మొబైల్ కాలింగ్ అనుభూతులను వినియోగదారులకు చేరువచేస్తుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన స్పీకర్ ఫోన్ వ్యవస్థ అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.

#3 అద్భుతమైన పట్టు (Excellent Grip):
 
#3 అద్భుతమైన పట్టు (Excellent Grip):

#3 అద్భుతమైన పట్టు (Excellent Grip):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్ చేతిలో సౌకర్యకవంతంగా ఇమిడిపోతుంది. ఈ ఫోన్ రగ్గుడ్ డిజైనింగ్, మెటల్ లైనింగ్ వంటి అంశాలు ఫోన్ వినియోగాన్ని సౌకర్యవంతం చేస్తాయి.

#4 అద్భుతమైన ఫారం ఫాక్టర్ (Terrific Form Factor):

#4 అద్భుతమైన ఫారం ఫాక్టర్ (Terrific Form Factor):

#4 అద్భుతమైన ఫారం ఫాక్టర్ (Terrific Form Factor):

ఫోన్ పరిమాణాన్ని పరిశీలిచింనట్లయితే 143 x 73 x 9.95మిల్లీమీటర్లు, బరువు 175 గ్రాములు, 5 అంగుళాల డిస్‌ప్లే, 294 పీపీఐ, స్ర్కాచ్ ప్రూఫ్, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, బెస్ట్ వ్యూవింగ్ క్వాలిటీ.

#5 యూఎస్బీ - ఆన్ - ద- గో (USB-on-the-go):

#5 యూఎస్బీ - ఆన్ - ద- గో (USB-on-the-go):

#5 యూఎస్బీ - ఆన్ - ద- గో (USB-on-the-go):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన యూఎస్బీ - ఆన్ - ద- గో ఫీచర్ ద్వారా ఏకకాలంలో ప్రింటర్, ఎంపీ3 ప్లేయర్, పెన్‌డ్రైవ్ వంటి రెండు పెరిఫెరల్ పరికరాలకు కనెక్టు చేసుకోవచ్చు.

#6 వేగవంతమైన పనితీరు (Performance Power):

#6 వేగవంతమైన పనితీరు (Performance Power):

#6 వేగవంతమైన పనితీరు (Performance Power):

ఫోన్‌లోని 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఇంకా 2జీబి వ్యవస్థలు వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. తద్వారా మీ మొబైలింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

#7 ఇతర డివైజ్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు (Charges Other Devices):

#7 ఇతర డివైజ్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు (Charges Other Devices):

#7 ఇతర డివైజ్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు (Charges Other Devices):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ శక్తిని ఇతర యూఎస్బీ డివైజ్‌లకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఈ ఆప్షన్ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా నిలవనుంది.

#8 బిజినెస్ కార్డ్ స్కానర్ (Business Card Scanner):

#8 బిజినెస్ కార్డ్ స్కానర్ (Business Card Scanner):

#8 బిజినెస్ కార్డ్ స్కానర్ (Business Card Scanner):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు బిజినెస్ కార్డ్ స్కానర్ ఫీచర్ ద్వారా వ్యాపారవేత్తలు తమ బిజినెల్ కార్డులను డిజిటెల్ కాంటాక్టులుగా మార్చి ఫోన్‌లో పదిలపరుచుకోవచ్చు.

#9 డ్యూయల్ సిమ్ (Dual SIM, Dual Standby):

#9 డ్యూయల్ సిమ్ (Dual SIM, Dual Standby):

#9 డ్యూయల్ సిమ్ (Dual SIM, Dual Standby):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవచ్చు.

#10 కెమెరా (Camera):

#10 కెమెరా (Camera):

#10 కెమెరా (Camera):

లెనోవో పీ780 స్మార్ట్‌ఫోన్ ఎల్ఈడి ఫ్లాష్ వ్యవస్థతో కూడిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X