పెద్ద డిస్‌ప్లేతో లెనోవో ఫాబ్ 2 ఫోన్, ధర రూ.11,999

ఫాబ్ 2 (Phab 2) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో ఇండియా మంగళవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.11,999. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

పెద్ద డిస్‌ప్లేతో లెనోవో ఫాబ్ 2 ఫోన్, ధర రూ.11,999

Read More : ప్రపంచంలో బెస్ట్ ఫోన్‌లు ఇవేనట!

డిసెంబర్ 9 నుంచి ఫోన్ అందుబాటులో ఉంటుంది. లెనోవో ఫాబ్ 2 సిరీస్ నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫాబ్ 2 ప్రో, ఫాబ్ 2 ప్లస్‌లతో పోలిస్తే ఫాబ్ 2 చిన్నదిగా అనిపిస్తుంది. గన్ మెటల్ గ్రే ఇంకా ఛాంపేన్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

6.4 అంగుళాల డిస్‌ప్లే..

ఎయిర్‌‍టెల్ బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవటం ఎలా..?

ఫాబ్ 2 సిరీస్ నుంచి కొత్త లాంచ్ అయిన లెనోవో ఫాబ్ 2 ఫోన్ 6.4 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 720 పిక్సల్‌గా ఉంది.

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరు చూడకుండా ఉండాలంటే..?

లెనోవో ఫాబ్ 2 ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT8735 చిప్‌సెట్‌తో వస్తోంది. 3జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్‌లో 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుపరిచారు.మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు వరకు పొడిగించుకునే అవకాశాన్ని కల్పించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా విషయానికి వచ్చేసరికి..

2017లో రాబోతున్న 5 నోకియా ఫోన్‌లు

లెనోవో ఫాబ్ 2 ఫోన్ 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ అలానే వీడియో కాలింగ్ ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు.

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం...

లెనోవో ఫాబ్ 2 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన కస్టమైజిడ్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది.

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్..

లెనోవో ఫాబ్ 2 ఫోన్ శక్తివంతమైన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Phab 2 Launched in India at Rs.11,999: 5 Key Features Worth Considering. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot