7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్ కాంభినేషన్‌లో సరికొత్త హైబ్రీడ్ డివైస్‌ను లెనోవో మార్కెట్లోకి తీసుకువచ్చింది. Lenovo Phab పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతున్న ఈ డివైస్ ధర రూ.11,999.

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

6.98 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్)తో ఈ హైబ్రీడ్ డివైస్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 64బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డాల్బీ అటామస్ సౌండ్ క్వాలిటీ, 4250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను లెనోవో పొందుపరిచింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యంకానున్న ఈ డివైస్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లాష్‌సేల్ ఏఫ్రిల్ 21న జరుగుతుంది.

Read More : ఈ కోర్సులు నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

ఐపీఎస్ టెక్నాలజీతో రూపొందించిన 6.9 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, సింగిల్ హ్యాండ్ కంఫర్టబులిటీ

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

క్వాల్కమ్ 64బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్
 
7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

శక్తివంతమైన 4250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (24 గంటల టాక్ టైమ్, 20 రోజుల స్టాండ్ బై టైమ్)

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డాల్బీ అటామస్ సౌండ్ క్వాలిటీ,

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

ధర రూ.10,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యంకానున్న ఈ డివైస్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లాష్‌సేల్ ఏఫ్రిల్ 21న జరుగుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Lenovo's Latest Smartphone Offers a Massive Screen for Less Money!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X