లెనోవో నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ కంపెనీ లెనోవో తన ఎస్ సిరీస్ నుంచి ఎస్650, ఎస్930 వేరియంట్‌లలో రెండు మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను రష్యాలో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌ల అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రష్యన్ కరెన్సీ ప్రకారం లెనోవో ఎస్650 విలువ రూ.22,600, ఎస్930 విలువ రూ.26,500.ఈ మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..
లెనోవో ఎస్ 650:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 138x69.8x8.7మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు.
లెనోవో ఎస్930:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 170 గ్రాములు, పరిమాణం 170x86x8మిల్లీ మీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లెనోవో ఎస్930
లెనోవో ఎస్930:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 170 గ్రాములు, పరిమాణం 170x86x8మిల్లీ మీటర్లు.

లెనోవో ఎస్ 650
లెనోవో ఎస్ 650:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 138x69.8x8.7మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు.

లెనోవో ఎస్930
లెనోవో ఎస్930

లెనోవో నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఎస్ 650

Click it and Unblock the Notifications