Just In
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 1 day ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 1 day ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
- 1 day ago
కొత్తగా లాంచ్ అయిన Samsung 5G ఫోన్లు సేల్ మొదలైంది! వివరాలు!
Don't Miss
- News
Chandrababu : కియాకు చంద్రబాబు కంగ్రాట్స్-కారెన్స్ కు కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుపై ట్వీట్..
- Movies
‘ఆరియానా’ భారీ మోసం: అలాంటి ఫొటోలతో సెలెబ్రిటీలకు వల.. స్క్రీన్ షాట్లతో బండారం బట్టబయలు
- Sports
INDvsNZ : రెండో వన్డేలో రాణిస్తారా?.. ఈ ముగ్గురిపైనే అందరి చూపు!
- Finance
Gold price today: మళ్ళీ జెట్ స్పీడ్లో బంగారం ధరల దూకుడు; 60వేలకు చేరువలో!!
- Automobiles
భారత్లో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - రేంజ్, ధరలు & వివరాలు
- Lifestyle
Today Rasi Palalu 21 January 2023:ఈ రోజు ఓ రాశి ఉద్యోగస్తులకు సువర్ణావకాశం, విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తారు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
లెనోవో ఎస్650@రూ.13,631
లెనోవో ఎస్650 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ Infibeam ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,361కి ఆఫర్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... లెనోవో ఎస్650 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించటం జరిగింది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఆర్ఎస్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్ ఇంకా యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ పరిమాణం 138x69.8x8.7మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470