లెనోవో ఎస్860@రూ.18,440...8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
చైనాకు చెందిన ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కెంపెనీ లెనోవో ఇటీవల స్మార్ట్‌పోన్‌ల తయారీ విభాగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లెనోవో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. తాజాగా ‘ఎస్860' వేరియంట్‌లో సరికొత్త మధ్య ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను లెనోవో దేశీయ మార్కెట్ల్ విడుదల చేసింది. ఫోన్ బెస్ట్ ధర రూ.18,440.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లెనోవో ఎస్860 ప్రత్యేకతలు...డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 5.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (సింగిల్ చార్జ్ పై 24 గంటల బ్యాకప్), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, ఎజీపీఎస్).
మార్కెట్లోకి పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు లెనోవో ఎస్860 స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ధరల విక్రయిస్తున్నాయి. ఆ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.18,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తోన్న ధర రూ.21,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తోన్న ధర రూ.18,129
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Lenovo Thedostore
ఆఫర్ చేస్తోన్న ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Shopclues
ఆఫర్ చేస్తోన్న ధర రూ.18,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
HomeShop18
ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,944
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,944
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860... బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Alibaba
ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,944
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications