రూ.5,799కే లెనోవో Vibe B

తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ 4జీ ఫోన్ కోసం చూస్తోన్న వారిని దృష్టిలో ఉంచుకుని లెనోవో Vibe B సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసినట్లు సమాచారం. ముంబైకు చెందిన మహేష్ టెలికం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.5,799గా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

గూగుల్ కొత్త ఫోన్ ఇదేనా..?

రూ.5,799కే లెనోవో Vibe B

ఫోన్ స్పెసిఫికేషన్స్... 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1GHz క్వాడ్‌కోర్ 64బిట్ మీడియాటెక్ MTK6735m ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2000 mAh రిమూవబుల్ బ్యాటరీ.

బ్యాటరీ బ్యాకప్ బాగుండాలంటే ఈ ఫోన్స్ బెస్ట్

English summary
Lenovo Vibe B affordable 4G smartphone reportedly launched in India at Rs 5,799. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot