లెనోవో దెబ్బకు ఈ ఫోన్‌లు నిలబడతాయా..?

తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ 4జీ ఫోన్ కోసం చూస్తోన్న వారిని దృష్టిలో ఉంచుకుని లెనోవో Vibe B సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర రూ.5,799.

లెనోవో దెబ్బకు ఈ ఫోన్‌లు నిలబడతాయా..?

ఫోన్ స్పెసిఫికేషన్స్... 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1GHz క్వాడ్‌కోర్ 64బిట్ మీడియాటెక్ MTK6735m ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2000 mAh రిమూవబుల్ బ్యాటరీ. లెనోవో Vibe B రాకతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న 7 పోటీ స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Videocon Krypton 30

వీడియో‌కాన్ క్రిప్టాన్ 30
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

Swipe Elite 3

స్వైప్ ఎలైట్ 3
బెస్ట్ ధర రూ.5,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Karbonn Aura Note 4G

కార్బన్ Aura నోట్ 4జీ
బెస్ట్ ధర రూ.6,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lyf Water 11

లైఫ్ వాటర్ 11
బెస్ట్ ధర రూ.7,057
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Coolpad Mega 2.5D

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Mega 4G

మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 4జీ
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lyf Wind 4S

లైఫ్ విండ్ 4ఎస్
బెస్ట్ ధర రూ.6,312
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Karbonn Aura Power 4G

కార్బన్ Aura పవర్ 4జీ
బెస్ట్ ధర రూ.5,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe B stands against these budget smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot