ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

రూ.6,999 ధర ట్యాగ్‌లో కొద్ది రోజుల క్రితం లెనోవో లాంచ్ చేసిన వైబ్ కై5 స్మార్ట్‌ఫోన్ జూలై 4 నుంచి ఓపెన్ సేల్ పై లభ్యం కానుంది. ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా నేరుగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read More : మార్కెట్లోకి Xiaomi Mi Max, ఆఫర్లే.. ఆఫర్లు

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

జూన్ 13 మార్కెట్లో లాంచ్ అయిన ఫోన్‌కు సంబంధించి ఇప్పటి రెండు ఫ్లాష్ సేల్స్ Amazon Indiaలో జరిగాయి. ఈ సేల్ డేస్‌‌లో భాగంగా లక్షకు పైగా వైబ్ కే5 యూనిట్లను విక్రయించినట్లు లెనోవో ప్రకటించింది.

Read More : దిగొచ్చిన HTC ఫోన్ ధర, రూ.11,999కే!

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లెనోవ్ వైబ్ కే5 ఫోన్ డిజైన్ విషయానికొస్తే ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంభినేషన్‌లో ఫోన్ నిర్మాణం ఉంటుంది. ప్లాటినమ్ సిల్వర్, చాంపేన్ గోల్డ్, గ్రాపైట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ విషయానికొస్తే

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లెనోవ్ వైబ్ కే5 ఫోన్ డిజైన్ విషయానికొస్తే ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంభినేషన్‌లో ఫోన్ నిర్మాణం ఉంటుంది. ప్లాటినమ్ సిల్వర్, చాంపేన్ గోల్డ్, గ్రాపైట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

వైబ్ కే5 ఫోన్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 180 డిగ్రీ వైడ్ యూగింగ్ వ్యూవింగ్ సామర్థ్యాలను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

వైబ్ కే5 ఫోన్‌లో 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది.

ర్యామ్‌ విషయానికొస్తే...

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

వైబ్ కే5 ఫోన్ 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా విషయానికొస్తే...

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

వైబ్ కే5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఆపరేటింగ్ సిస్టం

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లెనోవో వైబ్ కే5 ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

సౌండ్ టెక్నాలజీ

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లెనోవో వైబ్ కే5 ఫోన్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తంది. ఫోన్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఏమ్ రేడియో, ఎఫ్ఎమ్ రేడియో).

బ్యాటరీ

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లెనోవో వైబ్ కే5 ఫోన్ శక్తివంతమైన 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

పోటీకి ఎవరికంటే..?

ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

లీఇకో లీ1ఎస్, షియోమీ రెడ్మీ నోట్ 3, మోటరోలా మోటో జీ3 ఫోన్‌లకు ఈ లెనోవో వైబ్ కే5 ఫోన్ కాంపిటీటర్‌గా నిలవనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 to be sold via open Sale, starting July 4: More details here. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot