4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌తో లెనోవో వైబ్ కే5 నోట్

లెనోవో తన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌‌‌ఫోన్ Vibe K5 Noteకు సంబంధించి అప్‌‌గ్రేడెడ్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. తాజా ప్రకటన ప్రకారం వైబ్ కే5 నోట్ 4జీబి ర్యామ్ ఇంకా 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ధర రూ.13,499 నేటి అర్ధరాత్రి నుంచి Flipkartలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. గోల్డ్, సిల్వర్ ఇంకా డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఒకరి పేరు మీదే రెండు Jio సిమ్‌లు, మరో మోసం..

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌తో లెనోవో వైబ్ కే5 నోట్

లెనోవో వైబ్ కే5 నోట్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన Vibe యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 1.8GHz 64 బిట్ ఆక్టా కోర్ 6755 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం, లెనోవో థియోటర్ మాక్స్ టెక్నాలజీ, 3,500mAh బ్యాటరీ.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

English summary
Lenovo Vibe K5 Note 4GB + 64GB variant to go on sale in Flipkart at Rs.13,499. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting