3జీబి ర్యామ్‌తో లెనోవో Vibe K5 Note
మార్కెట్లో వరసు పెట్టి డిస్‌ప్లే ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా Lenovo పెట్టి డిస్‌ప్లేతో డిజైన్ కాబడిన Vibe K5 Note ఫోన్ ను జూలై 20న ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గోల్డ్, సిల్వర్ వేరియంట్‌లలో లభ్యం కాబోతున్న ఈ పెద్దతెర ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...
Read More : అదుపు తప్పిన China స్పేస్ స్టేషన్, జనం పై పడబోతోందా..?

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం.
Read More : సైలెంట్‌గా వచ్చి సంచలనాలు రేపుతోన్న Honor 5C

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఎఫ్2.2 అపెర్చుర్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్టుటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్), 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 ఉండొచ్చని అంచనా. లెనోవో వైబ్ కే5 నోట్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 5 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

షియోమీ రెడ్మీ నోట్ 3
ఫోన్ స్పెసిఫికేషన్స్ :
5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్
7 అంగుళాల హైడెఫినిషన్ WXGA TFT డిస్‌ప్లేతో వస్తోంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, గెలాక్సీ జే మాక్స్, ఆండ్రాయిడ్ 5.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆకట్టుకుంటుంది. 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు : ఎఫ్/1.9 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్). ఈ డ్యుయల్ సిమ్ డివైస్‌లో 4జీ VoLTE, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్ 4.0 వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫుల్ ఛార్జ్ పై 9 గంటల కంటిన్యూస్ యూసేజ్‌ను ఆస్వాదించవచ్చు.

మోటో జీ4 ప్లస్
16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080పిక్సల్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ టర్బో ఛార్జింగ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో మోటో జీ4 ప్లస్ మార్కెట్లోకి వచ్చేసింది.

Panasonic Eluga Note
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ లో టెంపరేచర్ పాలీక్రిస్టలిన్ సిలికాన్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 6.0 Masrhmallow ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ ఫిట్‌హోమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ అలానే 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సూపర్ క్లారిటీ 4 పిక్సల్ లెన్స్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో Zuk Z1
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








