మార్కెట్లోకి లెనోవో Vibe K5 Plus

By Sivanjaneyulu
|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో, Vibe K5 Plus పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.8,499. ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

మార్కెట్లోకి లెనోవో Vibe K5 Plus

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

మార్కెట్లోకి లెనోవో Vibe K5 Plus

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. లెనోవో వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఫోన్ వాడొద్దన్నారని, వేలు కత్తిరించుకున్నాడు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ నోట్ 3
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌‌డి ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
13 మెగా పిక్సల్ పీడీఏఫ్ ఆటో ఫోకస్ కెమెరా ( ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఇన్‌ఫోకస్ బింగో 50

5 అంగుళాల ఐపీఎస్ ఆన్-సెల్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్,
మాలీ- టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకావం,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
 
వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 616 సాక్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో 2
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
1.4గిగాహెర్ట్జ్ ఎంటీ6592ఎమ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 616 సాక్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడో కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్,
మాలీ - టీ720 జీపీయూ,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 4జీ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735పీ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హానర్ హోళి 2 ప్లస్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 64 బిట్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మోటో జీ (సెకండ్ జనరేషన్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లుటూత్,
2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వైబ్ కే5 ప్లస్‌కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే2
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, వై-ఫై, బ్లుటూత్
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Lenovo Vibe K5 Plus: Top 10 Rival Smartphones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X