Home
Mobile

4000mAh బ్యాటరీతో లెనోవో ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గట్ చేస్తూ లెనోవో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

By Sivanjaneyulu Bommu

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‍ను బరిలోకి దింపేందుకు లెనోవో సిద్ధమైంది. ఈ ఫోన్‍కు సంబంధించన ప్రత్యేకమైన టీజర్‍ను, లెనోవో ఇండియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. 'K'అల్ఫాబెట్‌ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ #KickassPower హ్యాష్‍‌ట్యాగ్‌తో లాంచ్ అయిన ఈ టీజర్ లెనోవో అప్‌కమింగ్ ఫోన్ పై అంచనాలను మరింతగా రెట్టింపు చేస్తుంది.

Read More : పోయిన ఫోన్‌లను వెతికి పట్టుకోవటం చాలా సులువు..

 Lenovo Vibe K6 Power

Lenovo Vibe K6 Power

ఈ టీజర్ ప్రకారం లెనోవో లాంచ్ చేయబోతున్న ఫోన్ Lenovo Vibe K6 Power అని తెలుస్తోంది. శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను సెప్టంబర్‌లో బెర్లిన్ వేదికగా జరిగిన ఐఎఫ్ఏ ఈవెంట్‌లో భాగంగా లెనోవో ప్రదర్శించింది.

మూడు కలర్ వేరియంట్స్..

మూడు కలర్ వేరియంట్స్..

డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెటల్ యునిబాడీ డిజైన్

మెటల్ యునిబాడీ డిజైన్

మెటల్ యునిబాడీ డిజైన్, 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ.

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్ వేరియంట్స్ (2జీబి/3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి/32జీబి), మైక్రోఎస్లీ స్టాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని మరింతగా పెంచుకునే అవకాశం, 

 

కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్

కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ సపోర్ట్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్), డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ తో వస్తోన్న ఈ ఫోన్ బరువు 145 గ్రాములు ఉంటుంది. చుట్టుకొలత 141.9 x 70.3 x 9.3 మిల్లీ మీటర్లు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo Vibe K6 Power with 4000mAh battery likely to launch in India soon. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X