మార్కెట్లోకి లెనోవో ‘వైబ్ ఎక్స్’

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ ఉపకరణాల తయారీ సంస్థ లెనోవో ‘వైబ్ ఎక్స్' పేరుతో తన మొట్టమొదటి వైబ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.25,999.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియమ్ పోలీకార్బోనేట్ బాడీని కలిగి ఉంటుంది. అడ్వాన్సుడ్ మోల్డ్, 3డీ టాక్టైల్ ఫినిష్ ఫోన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. ఫోన్ బరువు 121 గ్రాములు. ఫోన్ ఇతర ఫచర్లను పరిశీలించినట్లయితే.....

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 440 పీపీఐ, గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఇల్యూమినేటెడ్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ 84 డిగ్రీ లెన్స్), ఏజీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot