Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 4 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్‌లు!
- 20 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 1 day ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
Don't Miss
- News
ఫిబ్రవరి 7.. `రాజధాని అమరావతి`కి బిగ్ డే..!!
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లెనోవో వైబ్ జెడ్ @రూ.35,999
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో మంగళవారం బెంగుళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ లెనోవో వైబ్ జెడ్ (lenovo vibe z)ను విడుదల చేసింది. ఫోన్ ధర రూ.35,999. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి 1 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. వైబ్ జెడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను నవంబర్ 2013లో ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్లో లభ్యమవుతోంది.
లెనోవో వైబ్ జెడ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ పరిమాణం 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్‌ఫేసింగ్ కెమెరా, 3జీ, జీపీఎస్, బ్లూటూత్ 4.0, లైపో 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలు
మల్టీ విండో ఫీచర్...

లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలు
శక్తివంతమైన బ్యాటరీ...

లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలు
డ్యుయల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్.......

లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలు
శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్....

లెనోవో వైబ్ జెడ్‌లోని 5 ప్రత్యేకతలు
లెనోవో DOit అప్లికేషన్‌లు.....
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470