TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో భారత్ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లు వైబ్ ఎక్స్ (Vibe X) అలానే వైబ్ జడ్ ( Vibe Z)లకు సంబంధించి ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను ప్రకటించింది. మే ఆఖరి వారం నుంచి ఈ అప్‌డేట్‌లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 ధర తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. విడుదల సమయంలో లెనోవో వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ డివైస్ ను రూ.22,999కి సొంతం చేసుకునే అవకాశాన్ని లెనోవో కల్పిస్తోంది.
లెనోవో వైబ్ ఎక్స్ కీలక స్పెసిఫికేషన్‌లు:
లెనోవో వైబ్ ఎక్స్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ ఎంటీ6589టీ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్5544ఎంపీ 2 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ అప్‌డేట్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, కనుక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, ఏజీపీఎస్, 3జీ సపోర్ట్, గ్రావిటేషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ ఇంకా ఇ-కంపాస్ సెన్సార్, ఫోన్ బరువు 121 గ్రాములు, 2000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ. తాజా ధర తగ్గింపులో భాగంగా లెనోవో వైబ్ ఎక్స్ ఇండియన్ మార్కెట్లో రూ.22,999కి లభ్యమవుతోంది.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 20 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తున్న ధర రూ.30,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తున్న ధర రూ.34,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Infibeam
ఆఫర్ చేస్తున్న ధర రూ.33,910
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తున్న ధర రూ.29,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Maniacstore
ఆఫర్ చేస్తున్న ధర రూ.31,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Homeshop18
ఆఫర్ చేస్తున్న ధర రూ.30,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
shopclues
ఆఫర్ చేస్తున్న ధర రూ.33,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
shopping.indiatimes
ఆఫర్ చేస్తున్న ధర రూ.31,484
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తున్న ధర రూ.33,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Univercell
ఆఫర్ చేస్తున్న ధర రూ.32,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Flipakart
ఆఫర్ చేస్తున్న ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తున్న ధర రూ.19,859
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
homeshop18
ఆఫర్ చేస్తున్న ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Themobilestore
ఆఫర్ చేస్తున్న ధర రూ.21,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
shopping.indiatimes
ఆఫర్ చేస్తున్న ధర రూ.22,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తున్న ధర రూ.19,979
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Maniacstore
ఆఫర్ చేస్తున్న ధర రూ.22,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
Tradus
ఆఫర్ చేస్తున్న ధర రూ.23,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
eBay
ఆఫర్ చేస్తున్న ధర రూ.20,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్, వైబ్ ఎక్స్...20 బెస్ట్ డీల్స్
UniverCell
ఆఫర్ చేస్తున్న ధర రూ.20,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
హైడెఫినిషన్ సామర్థ్యంతో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. శక్తివంతమైన క్వాల్కమ్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ అప్‌డేట్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో ( ప్రత్యేకమైన ఫీచర్లు: ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యేకతలు: వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు 84డిగ్రీల లెన్స్ అలానే వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: జీపీఆర్ఎస్, స్పీడ్, WLAN,బ్లూటూత్, యూఎస్బీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ. శక్తివంతమైన లై-పో 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో అమర్చారు. ఇండియన్ మార్కెట్లో లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమెరీ వేరియంట్‌లో లభ్యమవుతుంది. ఫోన్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.