4జీబి ర్యామ్‌తో లెనోవో Z2 Plus ఫోన్ లాంచ్ అయ్యింది

|

భారీ అంచానల మద్య లెనోవో తన Z2 Plus స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

4జీబి ర్యామ్‌తో లెనోవో Z2 Plus ఫోన్ లాంచ్ అయ్యింది

Read More : 3జీ ఫోన్‌‌లను నిలిపివేస్తున్న ప్రముఖ కంపెనీలు..?

మొదటి వేరియంట్ (3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్)తో ఉంటుంది. ధర రూ.17,999. రెండు వేరియంట్ వచ్చేసరికి (4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్)తో ఉంటుంది. ధర రూ.19,999. సెప్టంబర్ 25 నుంచి ఈ ఫోన్‌లను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్...

5- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిజైన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్...

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),

స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు :), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(ప్రత్యేకతలు: f/2.2 aperture, PDAF, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ 720 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: f/2.2 aperture, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్)

స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్...

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ,

 ఫైబర్ గ్లాస్ బాడీ

ఫైబర్ గ్లాస్ బాడీ

లెనోవో జెడ్2 ప్లస్, ఫైబర్ గ్లాస్ బాడీతో వస్తోంది. ఇది మెటల్ బాడీతో పోలిస్తే 45% తక్కువ బరువుగాను 25% ఎక్కువ ధృడత్వాన్ని కలిగి ఉంటుంది.

రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిని రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ సరికొత్త అనుభూతులతో కూడిన క్విక్ టాగిల్ నోటిఫికేషన్ ప్యానల్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

స్మార్ట్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్

స్మార్ట్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్

లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 99.7శాతం ఖచ్చితత్వంతో పనిచేసే సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్ వ్యవస్థను ఈ సెన్సార్‌లో ఏర్పాటు చేసారు. ఈ సెన్సార్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

VoLTE ఫీచర్‌తో ...

VoLTE ఫీచర్‌తో ...

నోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రీడిజైన్ చేసారు. VoLTE ఫీచర్‌తో వస్తోన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ నౌను డీఫాల్ట్ లాంచర్‌గా అందిస్తున్నారు. లాంగ్ స్ర్కీన్ షాట్, క్యారియర్ అగ్రిగేషన్, 3జీ ఫాల్ బ్యాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

యూ హెల్త్ పేరుతో సరికొత్త ఫిట్నెస్ యాప్

యూ హెల్త్ పేరుతో సరికొత్త ఫిట్నెస్ యాప్

యూ హెల్త్ పేరుతో సరికొత్త ఫిట్నెస్ యాప్ ను లెనోవో ఈ ఫోన్ ద్వారా పరిచయం చేసింది. క్వాల్కమ్ సెన్సార్ సహకారంతో పనిచేసే ఈ యాప్ మీ నడకను ట్రాక్ చేసి కరిగించిన క్యాలరీలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన pedometer వ్యవస్థను లెనోవో ఈ ఫోన్ లో ఏర్పాటు చేసింది.

ZUK Z1 పేరుతో ఇప్పటికే...

ZUK Z1 పేరుతో ఇప్పటికే...

లెనోవో తన సబ్సిడరీ బ్రాండ్ అయిన ZUK నుంచి కొద్ది నెలల క్రితమే ZUK Z1 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. Amazon ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Best Mobiles in India

English summary
Lenovo Z2 Plus with Support for Reliance Jio SIM Launched Starting from Rs. 17,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X