12జిబి ర్యామ్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ తో లెనోవా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచంలో ఏ కంపెనీ తీసుకురాని విధంగా 12జిబి ర్యామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది . Lenovo Z5 Pro GT పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ లో ఒకేసారి 50 యాప్స్‌ను ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు.జనవరి 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ సంచలన ఫోన్ తో పాటు లెనోవా కంపెనీ Lenovo Z5s ను కూడా నిన్న చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

 

LG నుంచి మడత పెట్టుకునే టీవీ!

Lenovo Z5 Pro GT ధర...

Lenovo Z5 Pro GT ధర...

6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,780

8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,865

8జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,985

12జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,280

Lenovo Z5 Pro GT ఫీచర్లు...

Lenovo Z5 Pro GT ఫీచర్లు...

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జిబి ర్యామ్, 128/256/512 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Lenovo Z5s ధర...
 

Lenovo Z5s ధర...

4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,410

6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,475

6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,565

Lenovo Z5s ఫీచర్లు...

Lenovo Z5s ఫీచర్లు...

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Most Read Articles
Best Mobiles in India

English summary
The Lenovo Z5 Pro GT has an absurd 12GB RAM, 512GB storage, and the Qualcomm Snapdragon 855.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X