లెనోవో Zuk Z1, ధర రూ.13,499, మే19 నుంచి సేల్

Written By:

లెనోవో తన ZUK Z1 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.13,499.Amazon ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. 19న జరిగే మొదటి సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి. లెనోవో సబ్సిడరీ బ్రాండ్ అయిన ZUKను తొలత చైనా మార్కెట్లో లాంచ్ చేసారు.

లెనోవో Zuk Z1, ధర రూ.13,499, మే19 నుంచి సేల్

లెనెవో ZUK Z1 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : బాబోయ్ చైనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

మెటల్ ఫ్రేమ్ బాడీతో కూడిన 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్)

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

360 డిగ్రీ రికగ్నిషన్‌తో కూడిన ఫింగర్ ప్రింట్ స్కానర్,

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ లేదు

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు ఎల్ఈడి ఫ్లాష్, వోమ్నీ విజన్ సెన్సార్)

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసినCyanogen OS 12.1. త్వరలోనే ఈ ఓఎస్ ను Cyanogen OS 13కు అప్ డేట్ చేసకోవచ్చు.

 

 

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్- సీ సపోర్ట్

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

లెనెవో ZUK Z1 ఫోన్ శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

లెనోవో Zuk Z1 స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించిన మొదటి సేల్ మే 19న అమెజాన్‌లో జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Zuk Z1 Debuts in India at a Competitive Price. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot