Home
Mobile

Lenovo విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో తన స్మార్ట్‌ఫోన్‌లతో మరోమారు అమ్మకాల సునామీని సృష్టించింది. లెనోవో నుంచి ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌ను 3 రోజుల్లో 60 లక్షల మంది రిజిష్టర్ చేసుకున్నారు.

Lenovo విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

మే 31న చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు సంబంధించి మొదటి ఫ్లాష్‌సేల్ జూన్ 7న జరగబోతోంది. రిజిస్ట్రేషన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీ అంచనాల మధ్య చైనా మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్ ధర 1,799 Yuan (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18,500).

Read More : ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం,

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ,

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

లెనోవో విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

మార్కెట్లోకి లెనోవో ZUK Z1

మార్కెట్లోకి లెనోవో ZUK Z1

లెనోవో కొద్ది రోజల క్రితమే తన ZUK Z1 ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,499. Amazon ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మార్కెట్లోకి లెనోవో ZUK Z1

మార్కెట్లోకి లెనోవో ZUK Z1

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Lenovo ZUK Z2 gets 6 million registrations for first sale. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X