రూ. 3,999కే లీఫోన్ 4జీ వోల్ట్ మొబైల్
చైనాకు చెందిన లీ ఫోన్ తాజాగా సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. లీ ఫోన్ డబ్ల్యూ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.3999గా నిర్ణయించింది.
చైనాకు చెందిన లీ ఫోన్ తాజాగా సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. లీ ఫోన్ డబ్ల్యూ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.3999గా నిర్ణయించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ వీవోఎల్‌టీఈ, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలగు ఫీచర్లు ఉన్నాయి. రూ. 4 వేలలో లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.

Intex Cloud Glory 4G
1జిబి ర్యామ్
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
32జిబి ఎక్స్పాండబుల్ మెమొరీ
5ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్పీ
ధర రూ.3,455

Phicomm Clue 630
1జిబి ర్యామ్
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
64జిబి ఎక్స్పాండబుల్ మెమొరీ
5ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్పీ
ధర రూ.3,699

Intex Cloud Fame
1జిబి ర్యామ్
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
32జిబి ఎక్స్పాండబుల్ మెమొరీ
5ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్పీ
ధర రూ.3,849

LYF Flame 6
512 ఎంబి ర్యామ్
4 జిబి ఇంటర్నల్ మెమొరీ
2ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్పీ
ధర రూ.2999

అధ్బుతమైన 4జీ ఫోన్లు
అధ్బుతమైన 4జీ ఫోన్లు ( రూ. 5 వేల లోపు )మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








