ఎల్‌జీ మిడిల్ క్లాస్ ఫోన్ 'ఎ100'

ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీసంస్ద 'ఎల్‌జీ ' మార్కెట్లోకి కొత్తగా ఎల్‌జీ ఎ 100 అనే మొబైల్ ఫోన్‌ని ప్రవేశపెట్టింది. ఎల్‌జీ ఎ 100 మొబైల్ ఫోన్ బేసిక్ మోడల్ అయినప్పటికీ, 3.9 cm డిస్ ప్లేతో స్క్రీన్ రిజల్యూషన్ 128 x 128 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 950 mAh బ్యాటీని నిక్షిప్తం చేయడం జరిగింది.
బ్యాటరీ టాక్ టైమ్ 17 గంటలు. స్టాండ్ బై టైమ్ 882 గంటలు. మొబైల్ బరువు 68 గ్రాములు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎల్‌జీ ఎ 100 మొబైల్ ధర సుమారుగా రూ 1,500 వరకు ఉండవచ్చునని అంచనా..
ఎల్‌జీ ఎ 100 మొబైల్ ప్రత్యేకతలు:
డిజైన్
చుట్టుకొలతలు: 106.5*45*13.75 mm
బరువు: 68 g
డిస్ ప్ల్ ప్రత్యేకతలు
సైజు: 1.5”
రిజల్యూషన్: 128×128 pixels
కలర్: TFT 262K
టచ్ స్క్రీన్: Yes
హార్డ్ వేర్
బ్యాటరీ: 950 mAh
టాక్ టైమ్: Up to 17 Hrs
స్టాంబ్ బై టైమ్: Up to 882 Hrs
ప్లయిట్ మోడ్: Yes
మెమరీ
కాంటాక్ట్స్: 300
ఎస్ఎమ్ఎస్: 100
కనెక్టివిటీ
యుఎస్‌బి ఛార్జింగ్: Yes
యుఎస్‌బి డేటా ట్రాన్పర్: Yes
ఆర్గనైజర్
అప్లికేషన్స్: Calculator, World Clock, Alarm, Stop Watch, Unit converter, Mobile Tracker
కమ్యూనికేషన్
మేసేజింగ్: SMS
కాల్ మేనేజిమెంట్: Speakerphone
ఎంటర్టెన్మెంట్
గేమ్స్: Yes


Click it and Unblock the Notifications