నేను మీకు తెలుసా..?

Posted By: Prashanth

నేను మీకు తెలుసా..?

 

నా పేరు ఎల్ జీ C360 స్పోర్ట్స్..నున్న మొబైల్ ఫోన్ అని పిలుస్తారు, ఈ యాంత్రిక యుగంలో మీ కమ్యూనికేషన్ అవసరాలను అంతరాయం లేకుండా తీర్చేందుకు రాబోతున్నాను.. నా ఖరీదు కూడా తక్కువే!!!

మన్నికతో కూడిన మొబైల్ ఫోన్ లను డిజైన్ చేయ్యటంలో ఎల్ జీది అందవేసిన చెయ్య. తాజాగా ఈ బ్రాండ్ క్వర్టీ ఫోన్ ను రూపొందించింది. LG C360గా విడుదల కాబోతున్న ఈ ఫోన్ అవసరమైన ఫీచర్లను మాత్రమే కలిగి ఉంటుంది.

ప్రధాన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ లు:

* 2.3 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 240*320 పిక్సల్స్),

* 2 మెగా పిక్సల్ కెమెరా,

* ఇంటర్నల్ మెమెరీ 64ఎంబీ,

* ఎక్సప్యాండబుల్ మెమెరీ 8జీబి,

* బ్లూటూత్, యూఎస్బీ,

* మల్టీ మీడియా ప్లేయర్,

* ఎఫ్ఎమ్ రేడియో

తక్కువ బరువు కలిగి ఉండే ఈ క్యాండీ బార్ డిజైన్ ఫోన్ క్వర్టీ కీబోర్డ్ కలిగి సౌకర్యవంతమైన టైపింగ్ కు తోడ్పడుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర వెల్లడికావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot