అత్యంత తక్కువ ధరలో LG నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ విపణిలోకి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ విపణిలోకి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎల్‌జీ క్యాండీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని ధరను రూ .6,999 గా నిర్ణయించింది. బ్లూ, సిల్వర్, గోల్డ్ రంగుల్లో మూడు అదనపు వెనక కవర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఎల్‌జీ క్యాండీ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని కంపనీ వెల్లడించింది. అందమైన కవర్లు, కెమెరా టెక్నాలజీ, ఇతర ప్రధాన ఫీచర్లతో ఎల్‌జీ కాండీ వినియోగదారుల మనసు గెలుచుకుంటుందని ఎల్‌జీ ఇండియా బిజినెస్‌హెడ్( మొబైల్స్) అద్వైత్ వైద్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఎల్‌జీ క్యాండీ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1280x720 ఫిక్సల్ రిజల్యూషన్, 3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్,32 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం,8 ఎంపీ రియర్ కెమెరా,5 ఎంపీ సెల్పీ కెమెరా,ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, advanced camera UX features, Flash Jump Shot ఫీచర్, LTE, Wi-Fi 802.22, Bluetooth 4.2, FM Radio and USB Type-C.

LG నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి.
LG Q7,LG Q7 plus
ధర రూ. 30,850, రూ.35,540
ఎల్‌జీ క్యూ, క్యూ7 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ (క్యూ 7 ప్లస్), 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

LG G7 ThinQ
4/6 జీబీ ర్యామ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.56,490, రూ.61,390.
ఎల్‌జీ జీ7 థిన్ క్యూ ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

LG Q Stylus
ధర రూ. 17,990
6.20 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ,క్విక్ చార్జ్ 3.0, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి.

LG Signature Edition 2018
ధర రూ.1,22 లక్షలు
ఎల్‌జీ సిగ్నేచర్ ఎడిషన్ 2018 ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3డీ సరౌండ్ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్ లెస్ చార్జింగ్.

ఎల్‌జీ జీ7 ప్లస్ థిన్‌క్యూ
ధర రూ.39,990
ఎల్‌జీ జీ7 ప్లస్ థిన్‌క్యూ ఫీచర్లు...
6.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








