వాటి మధ్య ‘4జీ’ వార్..?

Posted By: Super

వాటి మధ్య ‘4జీ’ వార్..?

 

సీడీఎమ్ఏ హ్యాండ్ సెట్ సెక్టార్లో రెండు దిగ్గజాల మధ్య పోరు రాజుకుంది. మార్కెట్లో 4జీ కనెక్టువిటీకి డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో మోస్ట్ వాంటెడ్ బ్రాండ్‌లైన శామ్‌సంగ్, ఎల్‌జీలు హై స్పీడ్ బ్రౌజింగ్‌నందించే ఎల్‌టీఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌ ఫోన్‌లను డిజైన్ చేసాయి. ‘ఎల్‌జీ కనెక్ట్ 4జీ’,‘శామ్‌సంగ్ గెలక్సీ ఎటైన్ 4జీ’గా వస్తున్న ఈ గ్యాడ్జెట్స్ స్పెసిఫికేషన్‌లపై ఓ లుక్ వేయండి...

ఎల్‌జీ కనెక్ట్ 4జీ:

* 4 అంగుళాల డిస్‌ప్లే, ఎల్‌సీడీ మల్టీ‌టచ్, 5మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్, ఆటో ఫోకస్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, ఇంటర్నెల్ మెమరీ 4000 ఎంబీ, 1జీబి ర్యామ్, ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు, 3జీ కనెక్టుటీ, 4జీ కనెక్టువిటీ, WLAN సపోర్ట్, బ్లూటూత్ v3.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.2 GHz ప్రాసెసర్, ఫ్లాష్ హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

శామ్‌సంగ్ గెలక్సీ ఎటైన్ 4జీ:

* 3.5 అంగుళాల డిస్‌ప్లే, ఎల్‌సీడీ మల్టీ టచ్, 3మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్‌ఈడీ ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512 ఎంబీ ర్యామ్, ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు, 3జీ కనెక్టుటీ, 4జీ కనెక్టువిటీ, WLAN సపోర్ట్, బ్లూటూత్ v3.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కెమెరా 1 GHz ప్రాసెసర్, హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot