ఎల్‌జీ కూకీ డ్యూయట్ సి310 మొబైల్ ప్రత్యేకతలు

Posted By: Staff

ఎల్‌జీ కూకీ డ్యూయట్ సి310 మొబైల్ ప్రత్యేకతలు

దిగ్గజ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు ‘ఎల్‌జీ’ ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ఓ సరికొత్త మొబైల్‌ని అందుబాటులోకి తేనుంది. ఎల్‌జీ కంపెనీ తనదైన శైలిలో మార్కెట్లోకి మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో మనం గనుక గమనించినట్లేతే ఎల్‌జీ కంపెనీ ఆడవారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వారికోసమే మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. ఇప్పడు యూత్‌ని దృష్టిలో పెట్టుకోని మొబైల్ మార్కెట్లోకి 'ఎల్‌జీ కూకీ డ్యూయట్ సి310' మొబైల్‌ని విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం క్లుప్తంగా...

ఎల్‌జీ కూకీ డ్యూయట్ సి310 మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర: సుమారుగా రూ 5,000/-

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900 - SIM 1

సైజు
చుట్టుకొలతలు: 116 x 61.9 x 11.9 mm
బరువు: 92.5 g

డిస్ ప్లే
టైపు: TFT, 256K colors
సైజు: 240 x 320 pixels, 2.4 inches (

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting