విడుదలకు ముందే నెట్‌లో లీకైన ఎల్‌జీ ఎస్టీమ్ ఫీచర్స్..

Posted By: Super

విడుదలకు ముందే నెట్‌లో లీకైన ఎల్‌జీ ఎస్టీమ్ ఫీచర్స్..

ఎల్‌జీ కొత్తగా మార్కెట్లోకి ఎల్‌‍జీ ఎస్టీమ్ అనే పేరుతో మొబైల్‌ని విడుదల చేయనుందని గత నెలలో మేము యూజర్స్‌కు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం ప్రత్యేకంగా 'ఎల్‌‍జీ ఎస్టీమ్' మొబైల్‌కి సంబంధించిన సమాచారంతో పాటు, మొబైల్ ధర, ప్రత్యేకతలను అందించడం జరుగుతుంది. కస్టమర్స్‌కు మేము అందించే ఈ సమాచారం అధికారకంగా ఎల్‌జీ కంపెనీ విడుదల చేయకపోయినప్పటికీ ఎల్‌జీ పాట్నర్ వెబ్ సైట్ అయిన ఓ ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్ 'ఎల్‌‍జీ ఎస్టీమ్' మొబైల్‌కి సంబంధించిన సమాచారాం స్క్రీన్ షాట్స్ రూపంలో విడుదల చేయడం జరిగింది.

ఎల్‌‍జీ ఎస్టీమ్ మొబైల్ ఎల్‌జీ కంపెనీ ఇంతవరకు విడుదల చేసిన పలు రకాల మోడల్స్‌తో పొల్చితే హై ఎండ్ ఫీచర్స్‌ని కలిగి ఉంది. పోతే ఎల్‌‍జీ ఎస్టీమ్ సిడిఎమ్ఎ, ఎల్‌టిఈ టెక్నాలజీని ఇమడింపజేసిన హ్యాండ్ సెట్. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను ఇందులో పవర్ పుల్ 1 GHz Qualcomm

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot