Just In
- 33 min ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 3 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 5 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్‌లు!
- 22 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
Don't Miss
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- News
ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మార్కెట్లోకి ఎల్‌జి 4జీ స్మార్ట్‌ఫోన్
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఎల్‌జి ప్రదర్శించిన 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జి ఎఫ్70' మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఎల్‌జి ఇండియా వెబ్‌సైట్ ఈ 4జీ హ్యాండ్‌సెట్ ధరను రూ.19,500గా పేర్కొంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam ఎల్‌జి ఎఫ్70 4జీ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ధర పై రూ.18,499కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జి ఎఫ్70 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (ఎల్టీఈ/3జీ హెచ్ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2,440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 127.5 x 66.4 x 9.95 మిల్లీ మీటర్లు, బరువు 129.6 గ్రాములు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన టీడీ-ఎల్టీఈ సపోర్ట్ ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. క్నాక్‌కోడ్, గెస్ట్ మోడ్, క్విక్‌విండో, ప్లగ్ అండ్ పాప్ తదితర ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470