వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
వొంపు తిరిగిన డిస్‌ప్లేతో కూడిన ఎల్‌జి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొంత కాలంగా వినిపిస్తున్న పుకార్లకు తెరపడింది. ఎల్‌జి, ‘జీ ఫ్లెక్స్' పేరుతో తన మొదటి ఫ్లెక్సిబుల్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఇంకా మార్కెట్లో అందుబాటుకు సంబంధించిన వివరాలను కంపెనీ వెలువరించలేదు. కొరియన్ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌లను వచ్చేనెల నుంచి విక్రయించదలచినట్లు తెలుస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే:
ఫోన్ పరిమాణం 160.5 x 81.6 x 7.9 x 8.7మిల్లీమీటర్లు, బరువు 177 గ్రాములు, 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800(ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ ఫీచర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వైఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎష్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ 24బిట్, 142కెహెచ్‌జడ్ సామర్ధ్యంతో కూడిన అధిక ముగింపు సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు: డ్యూయల్ విండో ఫర్ మల్టీ టాస్కింగ్, స్వింగ్ లాక్‌స్ర్కీన్, క్యూథియేటర్, ఫేస్ డిజటెక్షన్ ఇండికేటర్, ఎల్‌జి క్నాక్ ఆన్ గెస్ట్ మోడ్.

వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
వొంపు తిరిగిన డిస్‌ప్లేతో కూడిన ఎల్‌జి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొంత కాలంగా వినిపిస్తున్న పుకార్లకు తెరపడింది.

వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
ఎల్‌జి, ‘జీ ఫ్లెక్స్' పేరుతో తన మొదటి ఫ్లెక్సిబుల్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఇంకా మార్కెట్లో అందుబాటుకు సంబంధించిన వివరాలను కంపెనీ వెలువరించలేదు. కొరియన్ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌లను వచ్చేనెల నుంచి విక్రయించదలచినట్లు తెలుస్తోంది.

వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
ల్‌జి జీ ఫ్లెక్స్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే:
ఫోన్ పరిమాణం 160.5 x 81.6 x 7.9 x 8.7మిల్లీమీటర్లు, బరువు 177 గ్రాములు, 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800(ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ ఫీచర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మరింతగా విస్తరించుకునే సౌలభ్యత.

వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
3జీ హెచ్ఎస్‌పీఏ, వైఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎష్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ 24బిట్, 142కెహెచ్‌జడ్ సామర్ధ్యంతో కూడిన అధిక ముగింపు సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

వొంపు తిరిగిన డిస్‌ప్లేతో ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’ వచ్చేసింది
ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు: డ్యూయల్ విండో ఫర్ మల్టీ టాస్కింగ్, స్వింగ్ లాక్‌స్ర్కీన్, క్యూథియేటర్, ఫేస్ డిజటెక్షన్ ఇండికేటర్, ఎల్‌జి క్నాక్ ఆన్ గెస్ట్ మోడ్.


Click it and Unblock the Notifications








