ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ బ్రాండ్ ఎల్‌జి ఇటీవల ఇండియన్ మార్కెట్లో ప్రకటించిన 6 అంగుళాల కర్వుడ్ డిస్‌ప్లే ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్'ను ఎంపిక చేయబడిన ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లలో లభ్యమవుతోంది. ముంబయ్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ మహేష్ టెలికామ్ వెల్లడించిన వివరాల మేరకు ఎల్‌జి జీ ఫ్లెక్స్ ధర రూ.63,990 ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే, స్వతహాగా స్వస్థత చేకూర్చుకోగలిగే బ్యాక్ ప్యానల్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి.

ఎల్‌జి జీ ఫ్లెక్స్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

ఫోన్ పరిమాణం 160.5 x 81.6 x 7.9 x 8.7మిల్లీమీటర్లు, బరువు 177 గ్రాములు, 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800(ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ ఫీచర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వైఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎష్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ 24బిట్, 142కెహెచ్‌జడ్ సామర్ధ్యంతో కూడిన అధిక ముగింపు సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ప్రత్యేకమైన

సాఫ్ట్‌వేర్ ఫీచర్లు: డ్యూయల్ విండో ఫర్ మల్టీ టాస్కింగ్, స్వింగ్ లాక్‌స్ర్కీన్, క్యూథియేటర్, ఫేస్ డిజటెక్షన్ ఇండికేటర్, ఎల్‌జి క్నాక్ ఆన్ గెస్ట్ మోడ్. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ డీల్స్‌ను మీతో షేర్ చేసకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్  ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

Snapdeal

ఈ రిటైలర్ ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.69,990కి ఆఫర్ చేస్తోంది. కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్  ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

eBay

ఈ రిటైలర్ ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.55,000కి ఆఫర్ చేస్తోంది. కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్  ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

shopclues

ఈ రిటైలర్ ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.56,500కి ఆఫర్ చేస్తోంది. కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్  ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’
 
ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

infibeam

ఈ రిటైలర్ ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రీ ఆర్డర్ పై ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్  ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి వొంపు తిరిగిన ఫోన్ ‘ఎల్‌జి జీ ఫ్లెక్స్’

univercell

ఈ రిటైలర్ ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రీ ఆర్డర్ పై ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X