ఎల్‌జి జి ఫ్లెక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుపొందే అవకాశం: ఇప్పుడే పాల్గొనండి!

Posted By:

గిజ్‌బాట్ పాఠకులకు స్వాగతం.. ఈ తాజా GizBot Giveaway కాంటెస్ట్ గురించిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవటం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ డిస్‌ప్లే (వొంపు తిరిగిన డిస్ ప్లే) ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘ఎల్‌జి జి ఫ్లెక్స్'(LG G Flex) ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది.

ఎల్‌జి జి ఫ్లెక్స్ మీ సొంతం: ఇప్పుడే పాల్గొనండి!

వొంపు తిరిగి ఉండే డిస్‌ప్లే, సెల్ఫ్ హీలింగ్ రేర్ ప్యానల్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను ఎల్‌జి జి ఫ్లెక్స్ కలిగి ఉంది. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జి ‌జి ఫ్లెక్స్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.65,999కి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్‌జి ఇండియాతో ఒప్పందాన్ని ఏర్పరచుకున్న గిజ్‌బాట్, పాఠకుల కోసం ఓ కాంటెస్ట్‌ను సిద్ధం చేసింది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేత ‘జి ఫ్లెక్స్' స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఎల్‌జి ఇండియా సహకారంతో గిజ్‌బాట్ ఈ ప్రతిష్టాత్మకమైన కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. twitter @LGIndiaTweets ద్వారా మీరు ఎల్‌జి ఇండియాను అనుసరించవచ్చు.

గిజ్‌బాట్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌క్లూజివ్ కాంటెస్ట్‌లో భాగంగా ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ డిస్‌ప్లే ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం మీ సొంతం. ఈ క్రింద జత చేసిన కాంటెస్ట్ పేజీలోకి మీ మెయిల్ ఐడీ లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఐడీ ద్వారా లాగినై పలు సాధారణ ప్రశ్నలకు సమాధానాలివ్వటం ద్వారా ఎల్‌జి జి ఫ్లెక్స్‌ను ఉచితంగా పొందే అవకాశం మీకు లభిస్తుంది.

aRafflecopter giveaway

ఎల్‌జి జి ఫ్లెక్స్ కీలక స్పెసిఫికేషన్‌లు:

- 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ డిస్‌ప్లే,
- 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
- ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
- 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
- 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ (30 ఎఫ్‌పీఎస్),
- 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
- 2జీబి డీడీఆర్3 ర్యామ్,
- 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
- ఎల్టీఈ-ఏ, 3జీ, హెచ్‌ఎస్‌పీఏ, వై-ఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్, 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్/ఏజీపీఎస్, ఎన్ఎఫ్‌సీ,
- 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/cg4EKA4byko?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot