Just In
- 16 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- 17 hrs ago
44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లతో వివో Y75 కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
- 18 hrs ago
Disney+ Hotstar సబ్స్క్రిప్షన్ మూడు నెలల వాలిడిటీను కేవలం రూ.151 ధరకే పొందవచ్చు!!
- 20 hrs ago
Netflix లో కిడ్స్ కోసం కొత్త మిస్టరీ బాక్స్ ఫీచర్స్!!
Don't Miss
- News
కేసీఆర్ సర్కార్ వారి పాటలో మంచిధరలు పలికిన రాజ్యసభసీట్లు: ఎమ్మెల్యే రఘునందన్ రావు టార్గెట్
- Lifestyle
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? ఇది ప్రమాదకరమా?
- Sports
IPL 2022: ముంబై ఇండియన్స్, సీఎస్కే చెత్త రికార్డు..!
- Automobiles
ఈ కారు వెల అక్షరాల రూ.1,105 కోట్లు..! ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన కారు..!!
- Movies
మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
- Finance
ఈ ఏడాది నిఫ్టీకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్, రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్కెట్లో ఖరీదైన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ ఎల్‌జీ ‘జీ ఫ్లెక్స్ 2' పేరుతో తన సెకండ్ జనరేషన్ కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.55,000.

ప్లాటినమ్ సిల్వర్ ఇంకా ఫ్లామెన్కో రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా సీఈఎస్ 2015లో ఆవిష్కరించారు. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 (64 బిట్ ఆక్టాకోర్ సాక్) పై డివైస్ రన్ అవుతుంది. అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, సింగిల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కర్వుడ్ పీ-ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 403 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ మెమరీయ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరిచుకునే అవకాశం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్ఎస్ పీఏ+, వై-ఫై, బ్లూటూత్ స్మార్ట్ రెడీ, ఎన్ఎఫ్‌సీ, స్లిమ్ పోర్ట్, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ, 3000 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.
ఫోన్ చుట్టుకొలత 149.1x75.3x7.1 - 9.4మిల్లీ మీటర్లు, బరువు 152 గ్రాములు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999