ఎల్‌జి జి ప్రో 2 విశ్లేషణాత్మక రివ్యూ (వీడియో)

|

ఎల్‌జి ఆప్టిమస్ ప్రో, ఎల్‌జి జీ ఫ్లెక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ వర్షన్‌గా విడుదలైన ఎల్‍‌జి జి ప్రో 2 నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడికి అత్యుత్తమ ఎంపికగా భావించవచ్చు. ఈ కర్వుడ్ డిస్‌ప్లే ఫోన్ స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను రెట్టింపు చేస్తుందనటంలో ఏ మాత్రతం సందేహాం లేదు. శక్తివంతమైన బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా పనితీరు, క్వాలిటీ వీడియో వీక్షణ వంటి అంశాలు ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరుకు తార్కాణంగా నిలుస్తాయి. 5.9 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉన్న ఈ తక్కువ బరువు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్ ఎంచక్కా మీ చేతిలో ఒదిగిపోతుంది.

 
ఎల్‌జి జి ప్రో 2 విశ్లేషణాత్మక రివ్యూ (వీడియో)

ఎల్‌జి జి ప్రో వర్షన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్రదర్శింపబడిన ఈ హ్యాండ్‌సెట్ 5.9 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సాక్ శక్తితోకూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి), 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోన్‌లో లోడ్ చేసారు.

ఎల్‌జి జి ప్రో 2 విశ్లేషణాత్మక రివ్యూ (వీడియో)

2014 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణలో ఎల్‌జి జీ ప్రో2 ఒకటిగా నిలుస్తుంది. ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన 5.9 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెరను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు (రిసల్యూషన్ సామర్థ్యం 1080 x 1920పిక్సల్స్), ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పాలీకార్బోనేట్ కవర్ దుమ్ము అలానే వేలి ముద్రల నుంచి డివైస్‌ను కాపడుతుంది. ఇండియన్ మార్కెట్లో ఎల్‍‌జి జి ప్రో 2 ధర రూ.45,000(నికరం కాదు).ఎల్‍‌జి ప్రో 2 పనితీరుకు సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణాత్మక రివ్యూను క్రింద జత చేసిన వీడియోలో చూడొచ్చు...

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి ఆప్టిమస్ ప్రో, ఎల్‌జి జీ ఫ్లెక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ వర్షన్‌గా విడుదలైన ఎల్‍‌జి జి ప్రో 2 నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడికి అత్యుత్తమ ఎంపికగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఈ కర్వుడ్ డిస్‌ప్లే ఫోన్ స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను రెట్టింపు చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహాం లేదంటున్నారు విశ్లేషకులు. శక్తివంతమైన బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా పనితీరు, క్వాలిటీ వీడియో వీక్షణ వంటి అంశాలు ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరుకు తార్కాణంగా నిలుస్తాయి.

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక
 

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

5.9 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉన్న ఈ తక్కువ బరువు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్ ఎంచక్కా మీ చేతిలో ఒదిగిపోతుంది. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఎల్‌జి జీ ప్రో2 రన్ అవుతుంది.

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో కూడిన 13 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది.

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి జి ప్రో 2 ధరకు తగ్గ మన్నిక

ఎల్‌జి జి ప్రో వర్షన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్రదర్శింపబడిన ఈ హ్యాండ్‌సెట్ 5.9 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సాక్ శక్తితోకూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి), 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోన్‌లో లోడ్ చేసారు

ఎల్‌జి జి ప్రో2 విశ్లేషణాత్మక రివ్యూ (వీడియో)

ఎల్‍‌జి ప్రో 2 పనితీరుకు సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణాత్మక రివ్యూను ఈ వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/vW73Mu1Sx7Y?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X