ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

|

ఓ వైపు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల విభాగంలో మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న ఎల్‌జి, ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ‘జీ ప్రో లైట్ డ్యూయల్' పేరుతో సరికొత్త పెద్దతెర స్మార్ట్‌ఫోన్ (ఫాబ్లెట్)ను విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ( Snapdeal) ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫాబ్లెట్‌ను రూ.18,300కు ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే:

ఫోన్ పరిమాణం 150.2 x 76.9 x 9.48మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్), 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కనెక్టువిటీ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ (హెచ్ఎస్‌డీపీఏ: 7.2ఎంబీపీఎస్/ హెచ్ఎస్‌యూపీఏ: 5.76ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 3.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్/ఏజీపీఎస్.

అదనపు ఫీచర్లు:

స్టైలస్‌పెన్ సపోర్ట్, క్నాక్ఆన్, క్యూస్లైడ్, క్విక్ మెమో, క్యూ ట్రాన్స్‌లేటర్.

ఎల్‌జి జీ ప్రో లైట్ డ్యూయల్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధర రూ.18,300. ఇండియన్ మార్కెట్లో ఫోన్ అధికారిక విడుదల నవంబర్‌లో ఉంటుంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఓ వైపు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల విభాగంలో మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న ఎల్‌జి, ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ‘జీ ప్రో లైట్ డ్యూయల్' పేరుతో సరికొత్త పెద్దతెర స్మార్ట్‌ఫోన్ (ఫాబ్లెట్)ను విడుదల చేసింది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్  ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫాబ్లెట్‌ను రూ.18,300కు ఆఫర్ చేస్తోంది

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’
 
ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే:

ఫోన్ పరిమాణం 150.2 x 76.9 x 9.48మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్), 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ (హెచ్ఎస్‌డీపీఏ: 7.2ఎంబీపీఎస్/ హెచ్ఎస్‌యూపీఏ: 5.76ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 3.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్/ఏజీపీఎస్.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

అదనపు ఫీచర్లు: స్టైలస్‌పెన్ సపోర్ట్, క్నాక్ఆన్, క్యూస్లైడ్, క్విక్ మెమో, క్యూ ట్రాన్స్‌లేటర్.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎల్‌జి పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘జీ ప్రో లైట్ డ్యూయల్’

ఎల్‌జి జీ ప్రో లైట్ డ్యూయల్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధర రూ.18,300. ఇండియన్ మార్కెట్లో ఫోన్ అధికారిక విడుదల నవంబర్‌లో ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X