ఎల్‌జీ జీ వాచ్ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

Posted By:

ఎల్‌జీ జీ వాచ్ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

ఎల్‌జీ సంస్థ తాజాగా ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎల్‌జీ జీ3 స్మార్ట్‌వాచ్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.15,000. జీ3  స్మార్ట్‌‍ఫోన్‌తో పాటు జీ వాచ్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు ఎల్‌జీ ప్రకటించింది. 1.65 అంగుళాల డిస్‌ప్లేను ఈ వాచ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టం పై వాచ్ రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ పై వాచ్ రన్ అవుతుంది. 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లను ఈ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

 

 

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

ఎల్‌జీ జీ వాచ్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ జీ వాచ్ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

English summary
LG G WATCH HANDS ON & FIRST LOOK. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot