ఎల్‌జీ జీ స్మార్ట్‌వాచ్ పై 55 శాతం ధర తగ్గింపు

Posted By:

ఎల్‌జీ మొట్టమొదటి ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్ ‘ఎల్‌జీ జీ' ఆన్‌లైన్ మార్కెట్లో ప్రత్యేక ధర తగ్గింపు పై లభ్యమవుతోంది. ఈ ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్ వాచ్‌ను ప్రప్రథమంగా జూన్ 2014లో గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసారు. అప్పటి ధర రూ.14,999. తాజా ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ రిటైలర్ అమెజాన్ ‘ఎల్‌జీ జీ’ స్మార్ట్‌వాచ్‌ను రూ.6,849కి విక్రయిస్తోంది. మరో రిటైలర్ స్నాప్‌డీల్  ‘జీ’ స్మార్ట్‌వాచ్‌ను రూ.6,992కు ఆఫర్ చేస్తోంది. దీంతో వాచ్ పై 55 శాతం ధర తగ్గింపు లభించనట్లు అయ్యింది.

ఎల్‌జీ జీ స్మార్ట్‌వాచ్ పై 55 శాతం ధర తగ్గింపు


ఎల్‌జీ జీ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు

1.65 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్280x 280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్,
400 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
LG G Watch price plunges to Rs 6,849. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot