ఇండియన్ మార్కెట్లోకి ఎల్‌జి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్

|

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి తన సరికొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జి జీ2'ను సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 16జీబి వర్షన్ ధర రూ.41,500. 32జీబి వర్షన్ ధర రూ.43,500. ఫోన్ కొనుగోలు పై క్విక్ విండో కేస్‌తో పాటు 50జీబి బాక్స్ క్లౌడ్ స్టోరేజ్‌ను ఎల్‌జీ ఉచితంగా అందిస్తోంది.

 


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎల్‌జి జీ2 ప్రధాన ఫచర్లను పరిశీలించినట్లయితే:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 423 పిక్సల్ పర్ ఇంచ్ (పీపీఐ), క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.26గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, మొమరీ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్ట, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 138.5 x 70.9 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు, ఫోన్ కలర్ ఆప్షన్స్ బ్లాక్ ఇంకా వైట్. ఎల్‌జి జీ2ను అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన అగష్టులో విడుదల చేయటం జరిగింది.

ఎల్‌జి జీ2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెస్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జి జీ2  ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2  ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ
 

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

ఎల్‌జి జీ2 ఫీచర్లతో కూడిన ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X