ఎల్‌జీ జీ3 బీట్@రూ 25,000
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జీ తన జీ3 శ్రేణి నుంచి ‘జీ3 బీట్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.25,000. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మెటాలిక్ బ్లాక్, సిల్క్ వైట్, షైన్ గోల్డ్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యమవుతోంది.
ఎల్‌జీ జీ3 బీట్ కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల హైడెఫినినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2 గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటంగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (లేజర్ ఆటో ఫోకస్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), 2540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 134 గ్రాములు, మందం 10.3 మిల్లీ మీటర్లు.
ఇటీవల మార్కెట్లో విడుదలైన ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ సొగసులను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్యాలరీ
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications