ఎల్‌జీ జీ3 (వీశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

|

ఎల్‌జీ కంపెనీ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ జీ3 (G3)ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 16జీబి వర్షన్ ధర రూ.47,990. 32జీబి వర్షన్ ధర రూ.50,990. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే జీ3 స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లో 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజైషన్ కెమెరా ఆకట్టుకుంటుంది. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంగా 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్ లలో జీ3 లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫోన్‌కు శక్తిని సమకూరుస్తుంది.

ఎల్‌జీ జీ3 స్పెసిఫికేషన్ లను క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు..

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్).

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్.

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్.

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్).

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జీ జీ3 ఫోటోగ్యాలరీ

క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం. ఫోన్ పోయినపుడు అది పనిచేయకుండా చేసే కిల్ స్విచ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్‌ను ఎల్‌జీ జీ3 ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

ఎల్‌జీ జీ3 పనితీరుకు సంబంధించిన వీశ్లేషణాత్మక వీడియో రివ్యూ

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/D3z0u479-Us?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X