Home
Mobile

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి (LG) తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి జి3 (LG G3)నిఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఫిజికల్ పవర్ కీ అలానే వాల్యుమ్ రాకర్లను కలిగి ఉంది. మెటాలిక్ బ్లాక్, సిల్క్ వైట్, గోల్డ్ షైన్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ‘ఎల్‌జి జి3' 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.47,990. 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.50,990.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎల్‌జి జి3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్), 2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్, ఫోన్ బరువు 151 గ్రాములు, 3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ. క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం.

 ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

Infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.46,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,860
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

ఎల్‌జి జి3.. 5 బెస్ట్ డీల్స్!

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.47,450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X