Just In
- 11 min ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 hr ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 4 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 7 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Sports
India vs Australia అహ్మదాబాద్ టెస్ట్‌కు భారత ప్రధాని
- News
దానిని మేం కాదనడంలేదుగా: సజ్జల రామకృష్ణారెడ్డి
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మార్కెట్లోకి ఎల్‌జి జి3 స్మార్ట్‌ఫోన్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి (LG) తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి జి3 (LG G3)ని సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఫిజికల్ పవర్ కీ అలానే వాల్యుమ్ రాకర్లను కలిగి ఉంది. మెటాలిక్ బ్లాక్, సిల్క్ వైట్, గోల్డ్ షైన్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ‘ఎల్‌జి జి3' 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.47,990. 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.50,990. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జి జి3 స్మార్ట్ ఫోన్ ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా ఎల్‌జి ఎంపిక చేసుకుంది.

ఎల్‌జి జి3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్), 2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్, ఫోన్ బరువు 151 గ్రాములు, 3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ. క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470