ఎల్‌జీ జీ6 వచ్చేసింది, ధర రూ.51,990

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన కాంపిటీటర్ గా భావిస్తోన్న ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌ సోమవారం ఇండియాలో విడుదలయ్యింది. ధర రూ.51,990. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ లు అందుబాటులో ఉంటాయి. క్యూహైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేతో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఎల్‌జీ జీ6 కూడా ఒకటి.

Read More : ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ దాకా జియో అందిస్తోన్న మొత్తం ప్లాన్స్ వివరాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ జీ6 ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440 x 2880పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్, అడ్రినో 503 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్), 3300mAh బ్యాటరీ, ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ ఫోన్ 30 నిమిషాల పాటు నీటిలో మునిగినప్పటికి భేషుగ్గా పనిచేస్తుంది.

ఎల్‌జీ జీ6 రాకతో టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోబోతున్న 7 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

 

Huawei Mate 9

హువావే మేట్ 9
ధర రూ.49,700
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.9 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్),
ఆక్టా-కోర్ హువావే కైరిన్ 960 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్,
4000mAh బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Samsung Galaxy S8 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్
ధర రూ.64,900
ప్రధాన స్పెసిఫికేషన్స్..

6.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ఎక్సినోస్ 9/స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
IP68 రేటింగ్, 3500 mAh బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Google Pixel XL

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్
ధర రూ.65,900
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
2.15గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 821 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
సింగిల్ నానో సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్,
4జీ వోల్ట్, బ్లుటూత్ సపోర్ట్,
IP68 రేటింగ్, 3450 mAh బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Apple iPhone 7 Plus

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
ధర రూ.60,990
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
క్వాడ్ కోర్ యాపిల్ ఏ10 ఫ్యూజర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256జీబి),
ఫోర్స్ టచ్ టెక్నాలజీ,
డ్యుయల్ 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Samsung Galaxy Note 7

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7
ధర రూ.59,990

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఎక్సినోస్ 8 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్,
డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐపీ68 సర్టిఫికేషన్,
ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
ఐరిస్ స్కానర్,
3500MAh బ్యాటరీ.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
ధర రూ.48,839
ప్రధాన స్పెసిఫికేషన్స్..

4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
క్వాడ్ కోర్ యాపిల్ ఏ10 ఫ్యూజర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256జీబి),
ఫోర్స్ టచ్ టెక్నాలజీ,
డ్యుయల్ 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Sony Xperia XZs

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎస్
ధర రూ.49,990
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
19 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG G6 launched in India at Rs.51,990: Threat to other premium smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot