LG నుంచి రెండు సంచలనపు స్మార్ట్‌ఫోన్లు, హైఎండ్ ఫోన్లకు గట్టి పోటీ !

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ7 థిన్‌క్యూను అలాగే LG G7ను మే 2వ తేదీన విడుదల చేయనుందని తెలుస్తోంది.

|

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ7 థిన్‌క్యూను అలాగే LG G7ను మే 2వ తేదీన విడుదల చేయనుందని తెలుస్తోంది.అయితే ఈ ఫోన్ల ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్లు అరోరా బ్లాక్, ప్లాటినం గ్రే, మొరాకన్ బ్లూ, రాస్ప్‌బెర్రీ రోజ్ రంగుల్లో విడుదల చేయునున్నట్లు తెలిస్తోంది. ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో 6.1 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ గురించిన పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Lg g7 thinq

కాగా ప్రస్తుతం ఈ ఫోన్లకు చెందిన పలు స్పెసిఫికేషన్లు, ఇమేజ్‌లు నెట్‌లో లీకయ్యాయి. వాటి ప్రకారం LG G7 ఫోన్‌లో ఐఫోన్ 10 తరహాలో డిస్‌ప్లే పై భాగంలో నాచ్ ఏర్పాటు చేశారు. అలాగే 6.1 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా వాటి కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.
ఎల్‌జీ జీ7 లీకైన స్పెసిఫికేషన్లు
6.1 ఇంచ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1440 x 3120 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

కాగా గతేడాది 'వీ30'ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.53,880, రూ.56,690 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు లభిస్తోంది.
ఎల్‌జీ వీ30 ఫీచ‌ర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
LG G7 ThinQ release date, price, news and leaks More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X