'ఎల్‌జీ జిల్ శాండర్' అమ్మకాలు జోరుగా..

By Prashanth
|
LG Jil Sander Mobile with WP7.5 Mango


ఎల్‌జీ కంపెనీ పోయిన సంవత్సరం విడుదల చేసిన 'ఎల్ జీ ఈ900 ఆప్టిమస్ 7' మొబైల్‌కి అనుసంధానంగా మార్కెట్లోకి ఓ సరిక్రొత్త మొబైల్ ఫోన్ 'ఎల్ జీ జిల్ శాండర్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'ఎల్ జీ జిల్ శాండర్' స్మార్ట్ ఫోన్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటువంటి స్మార్ట్ ఫోన్. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'ఎల్ జీ జిల్ శాండర్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

జనరల్

2G నెట్ వర్క్:        GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్:     HSDPA 900 / 1900 / 2100

సైజు

చుట్టుకొలతలు:     123 x 61.5 x 11.9 mm

డిస్ ప్లే

టైపు:         TFT capacitive touchscreen, 16M colors

సైజు:     480 x 800 pixels, 3.8 inches (~246 ppi pixel density)

మల్టీ టచ్:    Yes

సెన్సార్స్:Accelerometer, proximity, compass

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్:     Yes

3.5mm ఆడియో జాక్:     Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:     16GB storage

మొమొరీ కార్డ్ స్లాట్:         No

డేటా

జిపిఆర్‌ఎస్:     Yes

ఎడ్జి:     Yes

3జీ:     HSDPA, 7.2 Mbps; HSUPA, 5.76 Mbps

వైర్‌లెస్ ల్యాన్:         Wi-Fi 802.11 b/g/n, DLNA

బ్లాటూత్:         Yes, v2.1 with A2DP, EDR

యుఎస్‌బి:         Yes, microUSB v2.0

కెమెరా

ప్రైమరీ కెమెరా:     5 MP, 2592 x 1944 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్:     Geo-tagging

వీడియో:         Yes, 720p@24fps

సెకండరీ కెమెరా:     No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         Microsoft Windows Phone 7.5 Mango

ఛిప్‌సెట్:Qualcomm QSD8650 Snapdragon

సిపియు:     1 GHz Scorpion

మెసేజింగ్:    SMS (threaded view), MMS, Email, Push Email, IM

బ్రౌజర్:     HTML

రేడియో:         Stereo FM radio

గేమ్స్:     Yes

మొబైల్ లభించు కలర్స్:     Black

జిపిఎస్:     Yes, with A-GPS support

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ:     Standard battery, Li-Ion 1500 mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X