మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

Written By:

దక్షిణ కొరియా బ్రాండ్ ఎల్‌జీ తన సరికొత్త K సిరీస్ నుంచి రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఎల్‌జీ కే7, ఎల్‌జీ కే10 మోడల్స్‌లో విడుదలైన ఈ ఫోన్‌ల ధరలు రూ.9,500, రూ.13,500లుగా ఉన్నాయి. ప్రీమియమ్ డిజైనింగ్, అడ్వాన్సుడ్ కెమెరా టెక్నాలజీ, గెస్ట్యర్ కంట్రోల్ వంటి హైఎండ్ స్పెక్స్‌తో ఈ హ్యాండ్‌సెట్‌లను ఎల్‌జీ అందిస్తోంది.

Read More : ఇండియన్ ఆర్మీ వాడుతోన్న శక్తివంతమైన వెపన్స్ ఇవే

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేసిన గెస్ట్యర్ షాట్ ఇంటర్వెల్ ఫీచర్ ద్వారా యూజర్లు నాలుగు క్విక్ షాట్స్‌ను చిత్రీకరించుకోవచ్చు. 3జీ అలానే 4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో వస్తున్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్పెక్స్‌ను ఓ లుక్కేద్దాం...

Read More : మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్,

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసేంగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 2125 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,500

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

5.3 అంగుళాల హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,

మార్కెట్లోకి ఎల్‌జీ కే7, కే10 (మేడ్ ఇన్ ఇండియా)

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.13,500

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG K7 and K10 Are Official Now: Everything You Need To Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot