ఎల్‌జి ఎల్90@రూ.19,000

Posted By:

సామ్‌సంగ్, యాపిల్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను ఎదుర్కొనే క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి వ్యూహాత్మక ఎత్తుగుడలతో ముందుకుసాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తన పరిధిని మరింత విస్తరించే లక్ష్యంతో ఎల్‌జి ‘ఎల్90 డ్యుయల్' (L90 Dual) పేరుతో సరికొత్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,000. డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్),
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2540ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జి ఎల్90@రూ.19,000

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ స్పందిస్తుంది.

ఎల్‌జి ఎల్90@రూ.19,000

ప్లగ్ అండ్ పాప్ పేరుతో సిరికొత్త స్మార్ట్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

ఎల్‌జి ఎల్90@రూ.19,000

శక్తివంతమైన సెక్యూరిటీ ఇంకా క్నాక్ మోడ్

ఎల్‌జి ఎల్90@రూ.19,000

పటిష్టమైన ఐపీఎస్ స్ర్కీన్

ఎల్‌జి ఎల్90@రూ.19,000

మీడియా ప్లేబ్యాక్ ఫీచర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot