ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

|

స్మార్ట్‌ఫోన్స్ అలానే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ విభాగంలో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ అంతర్జాతీయంగా ప్రత్యేకమైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. టీవీ, రిఫ్రీజరేటర్, ఎయిర్ కండీషనర్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ విభాగాలలో సామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు ఎల్‌జి సవాల్ విసురుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి ఎల్‌జి, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.

ఇండియా వంటి ప్రధాన మార్కెట్ల పై దృష్టిసారించిన ఎల్‌జి మొబైల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ 'ఎల్ 90 డ్యూయల్' పేరుతో సరికొత్త పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎల్‌జి మూడవ తరం ఎల్ సిరీస్ నుంచి విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ‌ ఫోన్ ధర రూ.19,000. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ఫోన్ రూ.17,000 చిల్లర ధరకు లభ్యమవుతోంది.

 

ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం (960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్, కంఫర్టబుల్ గ్రిప్, ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన ఐఆర్ (ఇన్ ఫ్రారెడ్) బ్లాస్టర్ ఫీచర్‌ను ఎల్‌జి నిక్షిప్తం చేసింది. ఈ ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా ఇంట్లోని టీవీ, డీవీడీ ప్లేయర్, సెట్ టాప్ బాక్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఇండియా వంటి ప్రధాన మార్కెట్ల పై దృష్టిసారించిన ఎల్‌జి మొబైల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎల్ 90 డ్యూయల్' పేరుతో సరికొత్త పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎల్‌జి మూడవ తరం ఎల్ సిరీస్ నుంచి విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ‌ ఫోన్ ధర రూ.19,000. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ఫోన్ రూ.17,000 చిల్లర ధరకు లభ్యమవుతోంది.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం (960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్, కంఫర్టబుల్ గ్రిప్, ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన ఐఆర్ (ఇన్ ఫ్రారెడ్) బ్లాస్టర్ ఫీచర్‌ను ఎల్‌జి నిక్షిప్తం చేసింది. ఈ ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా ఇంట్లోని టీవీ, డీవీడీ ప్లేయర్, సెట్ టాప్ బాక్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)
 

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

క్నాక్ కోడ్ పేరుతో ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఎల్‌జి ఏర్పాటు చేసింది.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు. 1జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కంగ్‌కు దోహదపడుతుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్‌కు సహకరిస్తుంది.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

ఎల్90 డ్యూయల్ పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియో చూడొచ్చు...

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ రన్ అవుతుంది. క్నాక్ కోడ్ పేరుతో ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఎల్‌జి ఏర్పాటు చేసింది. 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు. 1జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కంగ్‌కు దోహదపడుతుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్‌కు సహకరిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

ఎల్‌జి ఎల్90 డ్యూయల్ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2540ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
ఎల్‌జి ఎల్90 డ్యూయల్ (వీడియో రివ్యూ)

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X