Home
Mobile

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

ఓ వైపు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు మరొవైపు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న ఎల్‌జీ, ఇండియన్ మార్కెట్లో ‘ఎల్‌జీ జీ ప్రో లైట్' పేరుతో పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,990. 5.5 అంగుళాల డిస్‌ప్లే స్వభావాన్ని కలిగిఉన్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్, సోనీ ఎక్స్‌పీరియా సీ మోడళ్లకు పోటీగానిలవనుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్, ఎల్‌జీ జీ ప్రో లైట్ హ్యాండ్సెట్ను రూ.19,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ప్రో లైట్ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థతో కూడిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ, స్టైలస్ పెన్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 540x 960 పిక్సల్స్.

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

ఫోన్ మందం 9.4 మిల్లీ మీటర్లు,
బరువు 161 గ్రాములు.

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

3140ఎమ్ఏహెచ్ నాన్ రిమూబవుల్ బ్యాటరీ.

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

మార్కెట్లోకి ఎల్‌జీ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ జీ ప్రో లైట్’

1గిగాహెట్జ్ మీడియాటెక్ 6577 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X